Download Chota News app : 🤍chotanews.smart.link/e68b91kr7 For Brand Partnerships and Collaborations, reach us at brands🤍myvillageshow.in Casting: Raju,Ganagava,Dharmika, Anji mama,Chandhu,Thirumal,Venkat, Mahalaxmi,Jagadeesh, Pavan bussari,sravanthi,Vishala Shivakrishna , shamshiddun shaikh , mallareddy , rajanna, srinivasachari , madhu elkus,Nagaraju,abhi, Written and Directed by Shivakrishna Burra Cinematographer:- Anil geela , Thirumal gorre Editor: Anil Geela Produced by Sriram srikanth Story: Raju Kadire Online Editing by DineshValmiki Associate writer : Venkat chinthakindhi Assistant Directors: Raju, Venkat chinthakindi Graphic designer: sagar Lights madhu elkus& Prasanth Sync sound by pawan busaari & prasanth Excutive producer Sriram Prasanth My village show Production follow us on social media : my village show Facebook page : 🤍🤍facebook.com/myvillageshow/ my village show instagram : 🤍🤍instagram.com/myvillageshow/ my village show twitter : 🤍twitter.com/myvillageshow website : 🤍myvillageshow.in
Super annaha
Nice to hear
Superr
అసలు final ga gangga avva ఎమైంది.. రవి అనూష emainaaru
Great actor and actress
Expecting more like this from rajana
ఈ సిరీస్ చూశాక నేను సబ్స్క్రయిబ్ చేశాను
ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ నా జీవితంలో చూడలేదు సూపర్ ఉంది వీడియో
Dharma action super rr... Chalaa natural ga undhi
మంచి బ్లాక్ బస్టర్ సినిమా చూపించారు last లో ట్విస్ట్ అదిరింది Waiting for part-2
గంగవ్వ చికెన్ బాగారా అన్నం
పెట్టినతరువాత ఏం అయింది part 2 లేదా
మై village షో కి చాలా థాంక్స్....ఎందుకు అంటే ఏ రోజుల్లో సమాజం లో జరిగేవి.కళ్ళకు కట్టినట్లు చూపించారు...చాలా మంది అమ్మాయిలు , అబ్బాయిలు ఈ లవ్ లో పడి.. ఇన్ని రోజులు పెంచిన తల్లితండ్రి లను వదిలేసి ..ఎవడో ఒకడు కోసం వెళ్లిపోతున్నారు..కాని పెంచిన..అమ్మ నాన్న ..ను చాలా బాధ పెడుతున్నారు..వాళ్ళను ఊరులో తల ఎత్తుకోకుంటా చేస్తున్నారు...వల్ల పరువు తీస్తున్నారు..అందుకు అంటే same ఇదే స్టోరీ మా ఇంట్లో కూడా జరిగింది.. ఈ ఫిల్మ్ చూసి నాకు నిజంగా ఏడుపు వచ్చింది..
నేను ఈ ఫిల్మ్ ద్వారా ఒకటే చెప్తున్న...దయచేసి అమ్మాయిలు ...మీ అమ్మ నాన్న చెప్పినట్టు వినండి..దాయచెసి వల్ల పరువు తీసి...ఎవడో ఒకడి కోసం ..మీ అమ్మ నాన్న ప్రాణాలు తీయకండి...ఇది లవ్ చేసే అందరి అమ్మాయి, అబ్బాయిలు కు అంకితం...special thanks to my village show.
Congratulations for 3 million subscribers coming soon
అన్నలు సూపర్ చేశారు మంచి సినిమా చూపించారు
Supar
అన్న.. మళ్ళీ ఎం జరిగింది. గంగ అవ్వ ఎం చేస్తుంది. చాలా బాగుంది అన్న లేచిపోతే.. 🙏🙏 అండీ విశాల అసలు ట్విస్ట్ 🙏అబ్బా కేక . నా లైఫ్ లొ నేను లేచిపోను అన్న.. బుద్ధిగా ఇంట్లో చూపించిన అమ్మాయి ని చేసుకుంటా 🙏🥰🥰🥰🙏
విశాల నువ్వు హ ఇందులో ఉన్నావా అసలు అనుకోలేదు 🤔🤔 ఇళ్ల ట్విస్ట్ ఇస్తావ్ అన్ని 🙄🙄 గ్రేట్ విశాల నువ్వు అయినా 🙄😍😍😍
👌👌👌🥳🥳
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్ సూపర్....
Eko episod cheyandi brother 👍👍👍👍👍👍👍👍