హాయ్ ఫ్రెండ్స్...నా పేరు చింతలపల్లి చంద్రశేఖర్ రెడ్డి .నేను కొత్తగా యూట్యూబ్ చానెల్ క్రియేట్ చెయడం జరిగింది.నా చానెల్లో అగ్రికల్చరల్ వారం వారం జరిగే ఎద్దుల,గేదెల,గొర్రెల,మేకల సంతల వీడియోలను అప్లోడ్ చేయడం జరుగుతుంది.కావున ఫ్రెండ్స్ మీరు నా చానెల్ ను subscribe చేసుకొని సపోర్ట్ చేయగలరు. https://www.facebook.com/chandrashekar.reddy.58323